BHNG: కేంద్రంలొని బీజేపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మోత్కూరు మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక అగమ్య గొచర జీవితాన్ని గడుపుతుంటే కేంద్రం మాత్రం ఉద్యోగ నోటీఫీకేషన్లు ఇవ్వడంలేదని మండిపడ్డారు. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలన్నారు.
తెలంగాణ
'ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి'


