VKB: ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని BRS 34వ వార్డు కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్ ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్ శ్రేణులు భయపడబోవన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాండూరులో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని, రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ
కేసులకు భయపడేది లేదు: BRS కౌన్సిలర్


