హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీఆర్ఎస్ పార్టీవి అన్నీ అసత్య ఆరోపణలు'

GDWL: తెలంగాణలో అభివృద్ధి వెయ్యి రోజుల్లోనే చేసి చూపించాం అని కాంగ్రెస్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ అన్నారు. శుక్రవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లోనే చేసి చూపించిందన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.