HYD: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ ఆసుపత్రిలో ఉచిత ఓపీ సేవలను యథావిధిగా అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. కొత్త NEHS నిబంధనల ప్రకారం ఓపీ సేవలు వెల్నెస్ సెంటర్లకే పరిమితమైనప్పటికీ, ఉద్యోగుల సౌకర్యార్థం నిమ్స్‌లోనూ ఉచిత సేవలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 24 వెల్నెస్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
తెలంగాణ
ఉద్యోగులకు నిమ్స్‌లో ఉచిత ఓపీ సేవలు


