ADB: కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం 60 రోజుల ఉచిత శిక్షణా బ్యాచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 05 నుంచి 11వ తేదీ వరకు ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9949684959 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ: కలెక్టర్


