హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌ఓసీ అందజేత

KMR: అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన చావన్ రాజుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ అండగా నిలిచారు. అత్యవసర శస్త్రచికిత్స అవసరమైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ ఆర్థిక సహాయం అందించారు. దీంతో చావన్ రాజు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.