NZB: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. పట్టణ కేంద్రంలో బిక్నూర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల 2003–2005 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం (గెట్ టుగెదర్) ఉత్సాహంగా నిర్వహించారు. భవిష్యత్తులోనూ అందరూ ఒకరికొకరు అండగా నిలుస్తూ స్నేహాన్ని కొనసాగించాలని తీర్మానించారు.
తెలంగాణ
20 ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు


