హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్: సీఐ

ADB: నేరడిగొండ మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద సిబ్బందిపైకి వాహనాలు ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడిన అంతరాష్ట్ర పశువుల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసినట్లు సీఐ రమేష్ శుక్రవారం తెలియజేశారు. నిందితుల నుంచి 47 పశువులు, ఒక లారీ, బొలెరో వాహనం, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.