RR: అమనగల్ పట్టణంలోని సూరసముద్రం చెరువును మున్సిపల్ ఛైర్మన్ పత్య నాయక్, కమిషనర్ రాఘవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు శుక్రవారం సందర్శించారు. చెరువులోకి చేరుతున్న చెత్తాచెదారం, వ్యర్థాలను పరిశీలించి మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. ‘మన ఊరు-మన చెరువు’ భావనతో ప్రజలు ముందుకు వచ్చి చెరువును కాపాడుకోవాలని ఛైర్మన్ కోరారు.
తెలంగాణ
మన ఊరు-మన చెరువు.. ఛైర్మన్ పిలుపు


