భారత్, జపాన్ పురుషుల జట్ల మధ్య చారిత్రాత్మక టీ20 మ్యాచ్ జరగబోతోంది. భారత్-జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలకు గుర్తుగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య జరగనున్న ఈ ఏకైక చారిత్రాత్మక మ్యాచ్ సెప్టెంబర్ 22న ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. జపాన్‌లోని సాణో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
క్రీడలు
భారత్-జపాన్ మధ్య చారిత్రాత్మక మ్యాచ్


