హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగుల హామీలపై ప్రభుత్వం విఫలమైంది'

CTR: డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ మంత్రి నారాయణస్వామి శుక్రవారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మేనిఫెస్టోను అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న వైసీపీని ప్రజలు ఆదరించాలని కోరుతూ, జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తారని తెలిపారు.