హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాజిక సేవకుడినీ సన్మానించిన ఎమ్మెల్యే

NZB: ఇటీవల 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా హైద్రాబాద్ లో మాజీ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల్ చారి చేతుల మీదుగా ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా శుక్రవారం సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్‌నీ MLA పైడి రాకేష్ రెడ్డి శాలువ‌తో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్లు పోచంపేట శ్రీనివాస్, అన్నారం రాజు, శ్రావణ్ కుమార్ ఉన్నారు.