హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పందించకపోతే దిగ్బంధమే: ఎమ్మెల్యే

ADB: నేరడిగొండ మండలంలోని కుప్టి వద్ద NH-44 హైవేపై గుంతలు పడి, సింగిల్ వే కారణంగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై MLA అనిల్ జాదవ్ మండిపడ్డారు. శుక్రవారం MLA అనిల్ జాదవ్ స్థానిక నాయకులతో కలిసి రోడ్డును పరిశీలించి అధికారులను హెచ్చరించారు. తక్షణమే స్పందించకపోతే అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు హైవేను దిగ్బంధిస్తాం అని స్పష్టం చేశారు.