CTR: కుప్పం-వేపనపల్లి మార్గంలోని మఠార్లపల్లి వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు రహదారిపై పడటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై చెట్టు పడటంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయిందని స్థానికులు తెలిపారు. చెట్టు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెట్టు కూలి పేలిన ట్రాన్స్‌ఫార్మర్


