NZB: జిల్లా అలీసాగర్ ప్రాజెక్టు వద్ద రైతుల సాగునీటి కోసం బీజేపీ నేత మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు అధికారులు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో సాగునీరు ఇవ్వకపోతే రైతులే ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారని, నిజామాబాద్, బోధన్ రైతులను సమీకరించి ప్రాజెక్టును ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ
'సాగునీరు ఇవ్వకపోతే రైతులతో కలిసి గేట్లు ఎత్తుతాం'


