హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ!

NZB: ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలిచింది. కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన గడుసందుల సాయన్నకు మంజూరైన రూ.1,24,800 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును శుక్రవారం పంపిణీ చేశారు. ప్రభుత్వ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు బాస వేణుగోపాల్ యాదవ్, గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ లబ్ధిదారుడికి చెక్కును అందజేశారు.