హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ

SRCL: ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. ర్యాలీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.