KMR: బీబీపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు శుక్రవారం బీఆర్ఎస్‌లో చేరారు. వారికి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను జీర్ణించుకోలేక తమ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక


