హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడిమ్యాలలో 1000 బైక్‌లతో కాంగ్రెస్ ర్యాలీ

JGL: కాంగ్రెస్ ప్రజా పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో 1000 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కొడిమ్యాలలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అంగడి బజార్ నుంచి పూడూర్ చౌరస్తా వరకు 1000 బైక్‌లతో ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.