హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెసిడెన్షియల్ స్కూల్ పనులు పరిశీలించిన సీఎం

VKB: జిల్లాలోని మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ పరిశీలించారు. నిర్మాణ ప్రణాళికలను సమీక్షించి స్థానికులతో మాట్లాడి విజ్ఞాపనలు స్వీకరించారు. పాఠశాల కోసం భూములిచ్చిన రైతులను కలిసి, ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.