KMR: గాంధారి మండలం చద్మల్ తండాలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త, విగ్రహదాత డా.పైడి ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నేరెళ్ల ఆంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనసూయ రెడ్డి, అంబీర్ మనోహర్ రావు బంధువులు పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ


