RR: ఎల్‌బీనగర్ ఎక్స్ రోడ్డులోని నర్సింగ్ షాపింగ్ మాల్‌లో షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, మాల్ యాజమాన్యం, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం


