హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు శుభకార్యాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ పట్టణంలో శుక్రవారం జరిగిన పలు వివాహ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్ తోట రాజు తదితరులు ఉన్నారు.