హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల వల్లే గోపి మృతి: సీపీఎం

GNTR: విచారణ పేరుతో పోలీసులు చేసిన తీవ్ర దాడి వల్లే చీకటి గోపి మృతి చెందాడని సీపీఎం, కేవీపీఎస్ నేతలు ఆరోపించారు. పొన్నెకల్లులో వారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వలాని డిమాండ్ చేశారు.