హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల కష్టాలకు సమాధానం చెప్పాలి: బీఆర్‌ఎస్

MDCL: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ రామంతాపూర్‌లో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ధరల భారం, నిరుద్యోగం, ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల కష్టాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.