HYD: నగర తొలి మేయర్, విద్యావేత్త, జర్నలిస్ట్, రచయిత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక ఐక్యత, సమానత్వం కోసం కృష్ణస్వామి ముదిరాజ్ చేసిన సేవలను మంత్రి పొన్నం కొనియాడారు.
తెలంగాణ
కృష్ణస్వామి సేవలను కొనియాడిన మంత్రి


