VKB: జిల్లావ్యాప్తంగా సరిపడా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు గతంలో పేర్కొనడంతో ప్రస్తుత పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో టెన్షన్


