హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా బర్తరఫ్.. అనుచరుల్లో టెన్షన్..!

WGL: కొండా సురేఖ బర్తరఫ్‌తో ఆమె అనుచరులు టెన్షన్‌లో పడ్డారు. తమ పదవులు ఎక్కడ పోతాయో అన్న భయంతో అందరూ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. అనుచర వర్గాన్ని కాపాడుకుంటానని కొండా చెప్పినా.. కొంతమంది గందరగోళానికి గురావుతున్నారట. పదవులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా సురేఖ ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయట్లేదని తెలుస్తోంది.