హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం

KMM: ములకలపల్లి గిరిజన యువతి ఊకె శిరీష కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని,మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల ఆర్థిక సహాయ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థలంతో పాటు ఇంటిని మంజూరు చేసి పట్టాను అందించారు.