హైదరాబాద్: 28°C
క్రీడలు

స్మృతి మంధానపై మిథాలీ ప్రశంసలు

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ రికార్డు (10868)ను స్మృతి మంధాన అధిగమించింది. దీనిపై స్పందించిన మిథాలీ.. స్మృతి మంధానను అభినందించింది. స్మృతి యువ క్రీడాకారిణిగా ఉన్నప్పటి నుంచి ఆమె ఆటను చూస్తున్నానని.. ఇందుకు తను పూర్తి అర్హురాలని చెప్పింది. భారత్ అందించిన అత్యుత్తమ బ్యాటర్లలో స్మృతి ఒకరని.. ఆమె మరెన్నో రికార్డులు సాధించాలని పేర్కొంది.