SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ ఏమైందని BRS మైనార్టీ నాయకులు అతీక్ అహ్మద్, లయిక్, అజ్జు ప్రశ్నించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు మైనారిటీల కోసం ఏమి చేయలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
ప్రభుత్వం ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది.?


