హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీలు కొండంత.. అమలు శూన్యం: మాజీ ఎమ్మెల్యే

BHPL: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. ఇవాళ చిట్యాలలో BRS ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ..మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, రైతులకు రూ.15 వేల రైతుభరోసా వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.