హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ముఖ్యమంత్రి.. చెత్త పనులు మానుకో'

NZB: మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి చెత్త పనులు మానుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశమై మాట్లాడారు. స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్టకొడితే చూస్తూ ఊరుకోమన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లను రాంకీకి జీతగాళ్లుగా మారుస్తారా? అని ప్రశ్నించారు.