హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీకృష్ణ మందిరంలో వైభవంగా కృష్ణాష్టమి

WGL: నగరంలోని పోతననగర్‌లోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం “ఓం నమో భగవతే వాసుదేవాయ” నామస్మరణతో మార్మోగగా, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దీంతో ఆ ప్రదేశం భక్తి వాతావరణంలో మునిగిపోయింది.