WGL: ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వరంగల్ నగరంలో వినాయక విగ్రహాల విక్రయాలు జోరందుకున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి సెంటర్ నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు, భద్రకాళి ఆలయం ముందు వేలాది రంగురంగుల వినాయక విగ్రహాలను విక్రయానికి ఉంచారు. జిల్లాలోని వినాయక మండపాల నిర్వాహకులు తమకు నచ్చిన విగ్రహాలను ముందస్తుగా బుక్ చేస్తున్నారు.
తెలంగాణ
వరంగల్ వీధుల్లోకి వినాయక విగ్రహాలు


