ATP: రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజికంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని MLA కాలవ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి రంగానికి కొత్త కళ వస్తుందని, ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించే శక్తి ఆయనకు మాత్రమే ఉందన్నారు. పోలవరం క్రెడిట్ చంద్రబాబుదే... అది ప్రజలకు తెలుసన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలవరం క్రెడిట్ చంద్రబాబుదే'


