హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూటీఎఫ్ నేత జంగయ్యకు ఘనంగా వీడ్కోలు

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం యూటీఎఫ్ రాష్ట్ర నేత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు జంగయ్య పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. విద్యారంగానికి ఆయన సేవలను, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో చేసిన కృషిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.