SRPT: మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్నికల కంటే ముందే తమ పార్టీలోకి రావాలని చూశారన్నారు. దానికి తాము ఒప్పుకోలేదని.. వారిని ఎప్పటికీ పార్టీలో చేర్చుకోమన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడుపోయినట్లేనన్నారు. అలాగే, కొండా సురేఖను కూడా తమ పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


