NGKL: చారకొండ (మం) జేపల్లి పంచాయతీ దొడ్లపల్లిలో ఈధమ్మతల్లి, మాంధాత విగ్రహాల ప్రతిష్ఠాపనను ఘనంగా నిర్వహించారు. దాత సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి పూజల్లో పాల్గొని, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు రూ.1.10 లక్షల సాయం అందించారు. ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, ఉపసర్పంచ్ మధు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
దొడ్లపల్లిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన


