హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాణాలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

NGKL: బల్మూర్ మండలం బాణాలలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం, అచ్చంపేట ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, కర్నూలు సహకారంతో నారాయణ కళాజాత బృందం ఆటపాటలతో ప్రజలకు బ్యాంకు పథకాలు, సైబర్ మోసాల నివారణ, పొదుపు ప్రాధాన్యతపై అవగాహన కల్పించింది.