కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లోని సంతోషిమాత హనుమాన్ ఆలయాన్ని కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
హనుమాన్ ఆలయంలో వెలిచాల ప్రత్యేక పూజలు


