హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ వంటావార్పు

WNP: గాంధీచౌక్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ జిల్లా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2,500, కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి, విద్యార్థినులకు స్కూటీల హామీలు అమలు చేయలేదని నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్‌ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని మాజీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌ విమర్శించారు.