హైదరాబాద్: 28°C
తెలంగాణ

గృహప్రవేశంలో ప్రభుత్వ విప్

PDPL: తుర్కలమద్దికుంటలో సింగిల్ విండో ఛైర్మన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యాల నరేష్ నూతన గృహప్రవేశ వేడుకలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు సకుటుంబంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.