హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని ​నారాయణపూర్ గ్రామంలో సర్పంచ్ దోమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో ఆరుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కాపీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సిరిపురం మహేందర్, దొమ్మటి రాజు, కాంగ్రెస్ నాయకులు ఎస్కే సమద్, జెల్ల రవీందర్, జెల్ల గణేష్, మోసుకంటి సాయి తదితరులు పాల్గొన్నారు.