హైదరాబాద్: 28°C
తెలంగాణ

50:50 వాటా కోరిన తెలంగాణ

HYD: హైదరాబాద్‌లో జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. తాగునీటి వాటాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినా, బోర్డు పూర్తిస్థాయి సమావేశంలో చర్చించాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణ 50:50 శాతం వాటా కోరగా, ఏపీ 66:34 శాతం డిమాండ్ చేసింది. ఏపీ డిమాండ్‌ను టీజీ ఈఎన్సీ వ్యతిరేకించారు.