WGL: కొండా సురేఖ మంత్రి పదవి తొలగించడంపై PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బాధాకరమని, అయితే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినప్పుడు ఇలాంటి చర్యలు తప్పవని ఏఐసీసీ స్పష్టం చేసిందని తెలిపారు. కొండా సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరుకుంటున్నామని, అయితే క్రమశిక్షణ విషయంలో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణ
కొండా సురేఖను తొలగించడం బాధాకరం: మహేశ్ గౌడ్


