BDK: TUCI ఆధ్వర్యంలో రాష్ట్ర జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు నాయకులు గోపాలరావు తెలిపారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి తక్షణమే కార్మికుల వేతనాలు పెంచే విధంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 6న ఖమ్మంలో జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలి: TUCI


