SRD: పటాన్చెరులో బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. BRS పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ డివిజన్ కొల్లూరులోని కేసీఆర్ నగర్ ఫేజ్–2లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నమ్మి ఓటేసిన ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ
'కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి'


