SRD: కంది (మం) కాశీపూర్‌లో ప్రభుత్వం అందిస్తున్న కొత్త స్మాల్ రేషన్ కార్డులను సర్పంచ్ కృష్ణ గౌడ్ అర్హులైన ప్రజలందరికీ ఇవాళ అందజేశారు. గతంలో ఉన్న రేషన్ కార్డు సభ్యుల్లో మరణించిన వ్యక్తులను తొలగించి, నూతన వ్యక్తులను జత చేయడం, అర్హులైన చాలామందికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం చాలా బాగుందని సర్పంచ్ తెలియజేశారు.
తెలంగాణ
రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్


