హైదరాబాద్: 28°C
తెలంగాణ

60 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

KMR: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శనివారం కళాభారతిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 60 మంది ఉపాధ్యాయులను సత్కరించుకొనున్నారు. గెజిటెడ్ హెడ్ మాస్టర్లు ముగ్గురు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్ మాస్టర్లు ముగ్గురు, స్కూల్ అసిస్టెంట్లు 27, ఎస్జీటీలు 25మంది, ఒకరు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్, ఒకరు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడి చొప్పున స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది.